హైదరాబాద్ రోడ్లపై SRH ప్లేయర్లు

-

హైదరాబాద్ రోడ్లపై SRH ప్లేయర్లు కనిపించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు హైదరాబాద్ వీధుల్లో నడుస్తూ కెమెరాకు చిక్కారు. SRH కెప్టెన్ కమిన్స్‌, ఆడమ్ జంపాలతో పాటు లక్నో ప్లేయర్ మిచెల్ మార్ష్ ఇవాళ ఉదయం హోటల్ నుంచి బయటకు వచ్చి రోడ్లపై వాకింగ్ చేశారు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయగా వైరలవుతోంది.

Sunrisers Hyderabad team players were caught on camera walking on the streets of Hyderabad

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా గురువారం… లక్నో సూపర్ జెం ట్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెంట్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకం గా ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు ను చిత్తుచిత్తు చేసింది లక్నో సూపర్ జెంట్స్.

Read more RELATED
Recommended to you

Latest news