కారులో డెడ్ బాడీ కలకలం..!

-

కారులో డెడ్ బాడీ కలకలం..రేపింది. నిజామాబాద్ జిల్లాలో కారులో డెడ్ బాడీ కలకలం..రేపింది. వాహన తనిఖీల్లో కారు ఆపకుండా పరారైన డ్రైవర్‌ను పోలీసులు వెంబడించి, దాస్ నగర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ వద్ద పట్టుకున్నారు.

`Dead body in the car

కారు డిక్కీలో మహిళ శవం గుర్తించి, మృతురాలిని కమలగా, నిందితుడు రాజేష్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news