Sunrisers Hyderabad vs Chennai Super Kings, 18th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో మరో కీలక పోరు జరగనుంది. ఇవాళ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 18 వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి.

ఇవాళ సాయంత్రం మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మొదటి క్లాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ జట్టుకు మంచి రిజల్ట్ లేదు. ప్రతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తూనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ ప్లేయర్లు ఎలా ఆడతారు చూడాలి.