IPL 2024: ఇవాళ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ బిగ్ ఫైట్..జట్ల వివరాలు ఇవే

-

Sunrisers Hyderabad vs Rajasthan Royals, Qualifier 2: IPL 2024లో ఈరోజు కీలక పోరు జరగనుంది. ఫైనల్ కు అర్హత సాధించేందుకు రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. అయితే క్వాలిఫైయర్-2 జరిగే చెన్నై చెపాక్ స్టేడియంలో SRHకు చెత్త రికార్డు ఉంది.అక్కడ సన్రైజర్స్ 10 మ్యాచ్లు ఆడగా ఎనిమిదింటిలో ఓడింది. ఒక మ్యాచ్ గెలవగా మరో మ్యాచ్ టై అయింది. మరి ఈ సెంటిమెంట్ ను కమిన్స్ సేన బ్రేక్ చేసి విజయం సాధిస్తుందేమో చూడాలి.

Sunrisers Hyderabad vs Rajasthan Royals, Qualifier 2

జట్ల వివరాలు ఇవే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ XII: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్

రాజస్థాన్ రాయల్స్ XII: టామ్ కోహ్లర్-కాడ్మోర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news