IPL 2024: ఇవాళ బెంగళూరుతో మ్యాచ్‌…300 కొడుతానంటున్న హైదరాబాద్‌ !

-

Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore, 41st Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ డేంజరస్ మ్యాచ్ జరగనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య భయంకరమైన ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.

Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore, 41st Match

ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటల ప్రాంతంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో… సన్రైజర్స్ హైదరాబాద్ 300కు పైగా పరుగులు చేస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు రాయల్ చాలెంజెస్ బౌలింగ్ చాలా వీక్ గా ఉందని… ఈ తరుణంలో హైదరాబాద్ 300 కు పైగా పరుగులు చేయడం ఖాయమని అంటున్నారు. అటు బెంగళూరు ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాలని ఆలోచన చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version