Surya Kumar Yadav: SHREY బ్రాండ్ కు పెరిగిన డిమాండ్ పెరిగింది. 12 గంటల్లో 5 లక్షల ఆర్డర్స్ కూడా వచ్చాయట. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో SHREY షార్ట్ తో కనిపించాడు సూర్య కుమార్ యాదవ్. అయితే…. SHREY బ్రాండ్ కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
ఇక 12 గంటల్లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో 5 లక్షల షార్ట్ లు ఆర్డర్ కూడా వచ్చాయట. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఇది ఇలా ఉండగా వరల్డ్కప్ ట్రోఫీ నెగ్గి 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్ను ముద్దాడిన టీమ్ఇండియా సంబురాల్లో మునిగిపోయింది. ఈ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో టీమిండియా గెలుపు జోరు మామూలుగా లేదు. ఇక దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి మామూలుగా సందడి చేయలేదు.