కష్టాల్లో భారత్.. వరుసగా రెండు వికెట్లు..!

-

క్రికెట్ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే సమయం రానే వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయినటువంటి నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ని ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ చేస్తోంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. నాలుగు పరుగులు చేసిన శుబ్ మన్ గిల్ స్టార్ కు బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 47 పరుగులు చేసి మాక్స్ వెల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. వెంటనే అయ్యర్ 4 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన హిట్టింగుని ప్రారంభించాడు. నాలుగో ఓవర్ వేసిన హాజరు పోలింగ్లో వరసగా 6, 4 బాది బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. మరోవైపు తొలి బందుకే ఎల్బీ కి ఆపిల్ చేశాడు స్టార్క్. రోహిత్ మాత్రం సేఫ్ అయ్యాడు. ఆ తరువాత మాక్సీ పెవిలియన్ కి పంపాడు.. భారత్ ప్రస్తుతం కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లీ, కేల్ రాహుల్ క్రిజ్ లో ఉన్నారు. వీరిద్దరూ వికెట్ పోకుండా మెల్లగా ఆరితే భారత్ విజయం సాధించే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version