IND VS ENG : మరో 3 టెస్టులకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ..కోహ్లీ ఔట్

-

IND VS ENG : మరో 3 టెస్టులకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ పాలక మండలి. ఇంగ్లండ్ తో తదుపరి 3 టెస్ట్ మ్యాచ్ లకు భారత జట్టును బీసీసీఐ పాలక మండలి ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, బుమ్రా , గిల్, లాంటి కీలక ప్లేయర్లకు బీసీసీఐ ఇంగ్లండ్ తో తదుపరి 3 టెస్ట్ మ్యాచ్ లకు ఛాన్స్ ఇచ్చింది. ఇక అటు వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ… మిగిలిన సిరీస్‌ల ఎంపికకు అందుబాటులో ఉండడు.

TeamIndia’s Squad for final three Tests against England announced

జట్టు వివరాలు

భారత జట్టు : రోహిత్ శర్మ (సి), జస్ప్రీత్ బుమ్రా (విసి), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (డబ్ల్యుకె), కెఎస్ భరత్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news