england

క్రికెట్: పాకిస్తాన్ దెబ్బ మీద దెబ్బ.. ఇంగ్లండ్ కూడా ఆడనంటుంది..

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ పడింది. పాకిస్తాన్ లో ఆడలేమంటూ తట్టా బుట్టా సర్దుకుపోయిన న్యూజిలాండ్ తర్వాత మరో దేశం గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ లో క్రికెట్ సిరీస్ ఆడడానికి రావాల్సిన ఉన్న ఇంగ్లమ్డ్ జట్టు, భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్ కి రావట్లేదని, ఆటగాళ్ళ భద్రత అన్నింటికంటే ముఖ్యమని...

ఆ స్కూల్ లో టాయిలెట్ వెళ్లాలంటే…డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరి !

ఇంగ్లాండ్‌ వేమౌత్‌లోని వైక్ రెగిస్‌లోని ఆల్ సెయింట్స్ స్కూల్‌ లో ఓ వింత రూల్‌ పెట్టింది యాజమాన్యం. స్కూల్‌ కు వచ్చే పిల్లలు... తరగతులు జరుగుతున్న సమయం లో అస్సలు టాయిలెట్‌ వెళ్లకూడదని రూల్స్‌ పెట్టింది. ఎంత అత్యవరసరమున్న... వెళ్లడానికి వీలు లేదని పేర్కొంది. అయితే... తరగతులు జరుగుతున్న సమయం లో కచ్చితంగా టాయిలెట్‌...

ఐదో టెస్ట్ రద్దుతో రూ.304 కోట్ల నష్టం !

భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్ వేదిక గా జరుగుతున్న ఈ ఐదో టెస్టు మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆట ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యం లో ఐదో టెస్టు...

దేశం ప‌రువు తీశారు.. 5వ టెస్టు క్యాన్సిల్ అయ్యాక బీసీసీఐపై అభిమానుల ఆగ్ర‌హం..

క్ర‌మశిక్షణ పాటించ‌డం అన్న‌ది నిజానికి మ‌న డిక్ష‌న‌రీలో ఉండ‌దేమో. ముఖ్యంగా క్రికెట్ విష‌యానికి వ‌స్తే ఈ విష‌యం బాగా వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. విదేశీ గ‌డ్డ‌పై ప్ర‌తిష్టాత్మ‌క మ్యాచ్‌ల‌ను ఆడుతున్నామ‌ని గొప్ప‌లు చెప్పుకుంటూనే మ‌రో వైపు కోవిడ్ మ‌హమ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో నిర్ల‌క్ష్యంగా, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యంగా ప్ర‌వ‌ర్తించి దేశం ప‌రువు తీశారు. వారి కార‌ణంగా భార‌త్‌పై...

BREAKING : ఐదో టెస్టు మ్యాచ్ పూర్తిగా రద్దు

భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రద్దయింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ ఐదో టెస్టు మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కాసేపటి క్రితమే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యం లో ఐదో టెస్టు మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు...

కరోనా కల్లోలం : ఐదో టెస్టు మ్యాచ్ మొదటిరోజు రద్దు

మాంచెస్టర్ వేదికగా ఇవాళ ఇంగ్లాండ్ మరియు టీమ్ ఇండియా జట్ల మధ్య చిట్ట చివరి టెస్ట్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఐదో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట రద్దయింది. ఐదో టెస్టు తొలి రోజు ఆట రద్దుకు టీమిండియా మరియు ఇంగ్లాండ్ జట్ల బోర్డులు సైతం అంగీకారం తెలిపాయి....

నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం.. 50 ఏళ్ల రికార్డు బ్రేక్

లండన్ లోని.. ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో.... టీమిండియా భారీ విక్టరీని అందుకుంది. ఈ 4వ టెస్టు విజయంతో... దాదాపు యాభై ఏళ్ళ చరిత్రను తిరగరాసింది కోహ్లీ సేన. ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు పై ఏకంగా 157 పరుగుల తేడాతో సూపర్ విక్టరీని అందుకుంది భారత జట్టు. భారత బౌలర్ల...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

టీమిండియా మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ లండన్ లోని ఓవల్ లో జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో కాసేపటి క్రితమే ప్రక్రియ జరిగింది. అయితే... ఇందులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయడానికి నిర్ణయం...

లీడ్స్ టెస్టులో భారత్ ఘోర పరాజయం

లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో... టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో 76 పరుగులతో తేడాతో ఇంగ్లాండ్ జట్టు టీమిండియా ఘోర పరాజయం పాలయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో కేవలం... 278 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ టీం భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక టీమిండియా బ్యాటింగ్...

లీడ్స్‌ టెస్ట్‌ : 432 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌

లీడ్స్‌ టెస్ట్‌ లో ఎట్టకేలకు ఇంగ్లండ్‌ జట్టు ఆలౌట్‌ అయింది. లీడ్స్‌ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ లో 432 పరుగులకు ఇంగ్లండ్‌ జట్టు ఆలౌట్‌ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ లో 354 పరుగుల ఆధిక్యం లో ఇంగ్లండ్‌ ముందంజ లో ఉంది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ వివరాల్లోకి వస్తే.. కెప్టెన్‌ జో రూట్‌ 121...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...