టీమిండియా ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుమలలో సందడి చేస్తున్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీమిండియా ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, టీమిండియా ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ ఒకసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇక ఇవాళ ఉదయం తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. కాలినడకన కొండపైకి వెళ్లిన ఆయన మోకాళ్లపై మెట్లు ఎక్కారు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఆస్ట్రేలియాతో BGT సిరీస్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేయాలి..
ముగ్గులతో వినూత్నంగా నిరసన తెలిపిన జగిత్యాల మహిళలు
కరీంనగర్ సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి
మా సార్ ముందు నువ్వెంత అంటున్న జగిత్యాల మహిళలు pic.twitter.com/coWFsPfSRf
— BIG TV Breaking News (@bigtvtelugu) January 14, 2025