Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా..టీమిండియా జట్టు ఇదే

-

Toss India chose to bowl vs Bangladesh:

టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఉదయమే కాన్పూర్ లో వర్షం పడటంతో… మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభం కావడం జరిగింది. అయితే మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు.. రెండు మార్పులతో వచ్చింది. అంతేకాదు… మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 66 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయింది.

Toss India chose to bowl vs Bangladesh

అటు టీమిండియా… ఎలాంటి మార్పులు లేకుండా మొదటి టెస్ట్ లో ఉన్న జట్టునే బరిలోకి దించింది. కాన్పూర్ లో స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని అందరు అనుకున్న.. ఇద్దరు స్పిన్నర్లతోనే రోహిత్ శర్మ.. బరిలోకి దిగారు.

జట్ల వివరాలు

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), KL రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Bangladesh (Playing XI): షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్(w), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Exit mobile version