ఆస్ట్రేలియా-విండీస్ టెస్ట్ సిరీస్ లో కరోనా కలకలం

-

ఆస్ట్రేలియా-విండీస్ టెస్ట్ సిరీస్ లో కరోనా కలకలం కొనసాగుతోంది. రేపటి నుంచి జరిగే రెండో టెస్టుకు ముందు ఆసీస్ ఆల్ రౌండర్ కామేరూన్ గ్రీన్, కోచ్ ఆండ్రు మెక్ డోనాల్డ్ కోవిడ్ బారినపడ్డారు. ఇప్పటికే ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.

Travis Head to miss Sydney Test after testing positive for COVID-19

తాజాగా చేసిన పరీక్షల్లో అతడికి నెగటివ్ వచ్చింది. రెండో టెస్ట్ కు హెడ్ సిద్ధమయ్యారు. రెండు టెస్టుల సిరీస్ ను ఆసీస్ ఇప్పటికే 1-0తోకైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news