కాంగ్రెస్ అనేది ఎండ్రికాయల పార్టీ.. అందులోకి ఎవడన్నా పోతాడా?

-

కాంగ్రెస్ అనేది ఎండ్రికాయల పార్టీ.. అందులోకి ఎవడన్నా పోతాడా? అంటూ విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి తెలంగాణకా.. కాంగ్రెస్ పార్టీకా? నియోజకవర్గ సమస్యల మీద సీఎంని కలిసాం. రైతుబంధు గురించి అడిగితె కోమటిరెడ్డి చెప్పుతో కొట్టండి అని అన్నాడు, ఇది సంస్కారమా అంటూ ఫైర్‌ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

BRS MLA Kotha Prabhakar Reddy on congress

సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడంపై BRS MLA ప్రభాకర్ రెడ్డి…స్పందించారు.CM రేవంత్ రెడ్డి ని కలవడం తప్పా ? మళ్ళీ మళ్ళీ CM రేవంత్ రెడ్డి కలుస్తాం …వంద సార్లు కలుస్తామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ఇతర సమస్యలు కోసం ప్రభుత్వంలో ఉన్న వారిని కలుస్తూనే ఉంటామని… వివరించారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఎందుర్కొంటున్న సమస్య అని చెప్పామన్నారుBRS MLA ప్రభాకర్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news