T20 World Cup 2024: ఉగాండా 40 రన్స్ కే ఆలౌట్

-

Uganda registers second-lowest team total in T20 WC: ఉగాండా 40 రన్స్ కే ఆలౌట్ అయింది. T20WCలో న్యూజిలాండ్ తో మ్యాచులో ఉగాండా 40 రన్స్ కే ఆలౌట్ అయింది. టోర్నీ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. ఆ జట్టు బ్యాటర్లలో కెన్నెత్ వైస్వా 11 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు.

Uganda registers second-lowest team total in T20 WC during match against New Zealand

NZ బౌలర్లలో సౌథీ 3, బౌల్ట్, సాంట్నర్, రచిన్ రెండేసి వికెట్లు, ఫెర్గుసన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇదే టోర్నీలో WIతో మ్యాచ్ లో ఉగాండా 39 రన్స్ కే ఆలౌటై, NED(2014) పేరిట ఉన్న అత్యల్ప స్కోర్ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news