దక్షిణాఫ్రికా బయలుదేరిన కింగ్ కోహ్లీ..వీడియో వైరల్

-

దక్షిణాఫ్రికా బయలుదేరారు కింగ్ కోహ్లీ. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈనెల 26వ తేదీన ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ కి కింగ్ కోహ్లీ దక్షిణాఫ్రికా కి బయలుదేరారు. బిజీ షెడ్యూల్ కారణంగా గత నెల జరిగిన ప్రపంచ కప్ తర్వాత సీనియర్ ప్లేయర్స్ అయినా కోహ్లీ రోహిత్ శర్మలు ట్20,వన్డే, కి విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కోహ్లీ తో పాటు అశ్విన్, బుమ్ర, నవదీప్ సైని,హర్షిత్ రానా మొదలైన ప్లేయర్స్ ముంబై విమానాశ్రయం నుంచి దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికా కి వెళ్ళనున్నారు.

Virat Kohli Leaves for Tests vs South Africa

మరో రెండు రోజుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా బయలుదేరుతున్నట్లు సమాచారం అయితే ఈనెల 26వ తేదీన సెంచరీలో మొదటి టెస్టు లో ఇండియా సౌత్ ఆఫ్రికా జట్లు తలబడబోతున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం 9:30 గంటలకు మొదలు అవుతుంది. వచ్చే నెల జనవరి 7వ తేదీన టెస్ట్ సిరీస్ ముగియనుంది. ఇదిలా ఉండగా నిన్న జరిగిన మూడో టి20 మ్యాచ్లో భారత్ సౌతాఫ్రికా పై విజయం సాధించిన సంగతి తెలిసింది. సెంచరీ తో కదం తొక్కిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

https://youtube.com/shorts/y5hzodEOD2Q?si=noqPJLBDzyahE0d6

Read more RELATED
Recommended to you

Latest news