రాణించిన రాజస్థాన్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రసవత్తర పోరు కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ చేసింది.  205 పరుగులు చేసింది.  ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో 67 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్ 26 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ , నితిష్ రానా 12  పరుగులు చేశారు. హిట్మేయర్ 20 పరుగులు చేశాడు.

చివరి ఓవర్లో 1, 2 సిక్సులు, 1 పోర్, 1 పరుగులు సాధించి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.  పంజాబ్ కింగ్స్ బౌలర్లలో ఫెర్గూసన్ 2 వికెట్లను తీశాడు. ఇద్దరూ ఓపెనర్లను ఫెర్గూసన్ ఔట్ చేయడం విశేషం. అర్ష్ దీప్ 1, జాన్సన్ 1 వికెట్ తీశారు. రియాన్ పరాగ్ 43 పరుగులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news