T20WC: ఈ నలుగురికి మొండిచేయి?

-

T20 World Cup 2024: త్వరలో జరిగే T20WCకు జట్టును ఎంపిక చేసేందుకు BCCI హసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత IPLలో ఆటగాళ్ల ప్రదర్శనలపై దృష్టిపెట్టింది. హార్దిక్, గిల్, సూర్యకుమార్, రింకు సెలెక్టర్లను ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది.

Which is the strongest team of T20 WC 2024

మరోవైపు WC జట్టును ప్రకటించే గడువు సమీపిస్తోంది. మే 1న 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించాల్సి ఉంది. కాగా, కెప్టెన్ రోహిత్, కోహ్లీ, బుమ్రా, కుల్దీప్ స్థానాలు ఖరారు అయినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news