శ్రద్దా దాస్ హాట్ నెస్ కు చిరునామా గా..!!

-

అందాల బొమ్మ శ్రద్ధా దాస్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో పరిచయం అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరపైనా సందడి చేస్తోంది. మొదట గా ఎన్నో సినిమాలలో  వరుసగా ఆఫర్లను అందుకుంది. కానీ హిట్ లేకపోవడంతో క్రమంగా ఆఫర్లు కూడా తగ్గుతూ వచ్చాయి. దీంతో శ్రద్ధా దాస్ దాస్ సపోర్టింగ్ రోల్స్ లోనూ నటిస్తూ వస్తోంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. తన విశేషాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియో కుర్రకారును కవ్విస్తున్నాయి. అందాలు ఆరబోస్తూ శ్రద్దా దాస్  ఇచ్చిన ఫోజులు యువత మతిపోగొడుతున్నాయి.

రకరకాల ఫోటోలు ఫోజులతో అందాలను విందుగా చేసి.. సోషల్ మీడియాలో వడ్డించేస్తోంది సీనియర్ బ్యూటీ. ఈ విషయంలో కుర్ర హీరోయిన్లతో ఏ మాత్రం కూడా తగ్గకుండా గాట్టిగా పోటీపడుతోంది శ్రద్దా దాస్ ఈ ఫోటోలపై నెటిజనులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version