ట్రెడిషనల్ లుక్ లో శ్రీముఖి.. ఎంత బాగుందో చూసారా..?

-

యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటుంది. యాంకరింగ్ గానే కాకుండా సినిమాల్లో కూడా నటించి అలరించింది శ్రీముఖి. బిగ్బాస్ తో మంచి ఫేమ్ ని సంపాదించుకుంది శ్రీముఖి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది తాజాగా తన లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేసుకుంది.

Sreemukhi

ట్రెడిషనల్ లుక్ లో శ్రీముఖి చాలా అందంగా వుంది. జిగేల్ అనిపించే సొగసుతో శ్రీముఖి మాయ చేస్తోంది. పింక్ బ్లూ కలర్ లంగా ఓణీ లో శ్రీముఖి చాలా అందంగా వుంది. ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి శ్రీముఖి ఫోటోలని చూసి నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు మరి శ్రీముఖి షేర్ చేసుకున్న లేటెస్ట్ ఫోటోస్ పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version