ప్రతీ ఒక్కరి లైఫ్ ఈ మూడు ముఖ్యం: విజయ్ దేవరకొండ

-

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నారు. పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ నుండి ఇప్పటికీ రిలీజ్ అయిన గ్లిమ్ప్స్, పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు శిరీష్ ఇన్ మనీ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న థియేటర్లలోకి సినిమా వస్తోంది. ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ కార్డు డైరీ ఐడి కార్డ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జర్నలిస్టుల హెల్త్ కార్డుల సెలబ్రేషన్స్లో పాల్గొనడం సంతోషంగా ఉందని విజయ్ దేవరకొండ అన్నారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆరోగ్యం ఆనందం డబ్బు చాలా ముఖ్యమైనమని అన్నారు హెల్త్ ఇన్సూరెన్స్ లో కాకుండా ఇప్పుడు అసోసియేషన్ ద్వారా అందరూ యుటిలైజ్ చేసుకుంటున్నారని తెలిసి ఆనందంగా అనిపిస్తుందని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కడతారు కానీ వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియదని విజయ్ దేవరకొండ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version