శ్రీశైలం గేట్ల దగ్గర మత్స్యకారులు హంగామా…వీడియో వైరల్

-

Fisherman Hunting In Srisailam Dam Due To Closing Of Srisailam Gates: శ్రీశైలం జలాశయం గేట్ల దగ్గర మత్స్యకారులు హంగామా స్పష్టంగా కనిపిస్తోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం దిగువన చేపల వేటకు సిద్ధమయ్యారు మత్స్యకారులు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో రేడియల్ క్రెస్టు గేట్లు మూసివేశారు అధికారులు. అయితే.. తాజాగా గేట్లు మూయడంతో ఒక్కసారిగా చేపల వేటకు జలాశయం ముందుకు భాగానికి వెళ్లారు అక్కడి మత్స్యకారులు.

Srisailam Reservoir Gates Closed, Fishermen Rush for Fishing

14 రోజులుగా జలాశయం గేట్లు ఎత్తడంతో మత్స్యకా రుల చేపల వేటకు నిషేధించారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో రేడియల్ క్రె స్టు గేట్లు మూసివేశారు అధికారులు. ఇక జలాశయం వరద ప్రవాహం తగ్గడంతో వలలు సిద్ధం చేసుకుని చేప ల వేట మొదలు పెట్టారు మత్స్యకారులు. ఈ వీడియో వైరల్‌ గా మారడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news