మక్కువ మండలం YS వలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అశోక్ అనే విద్యార్థికి మృతి చెందాడు. ఇక వివరాలను చూస్తే.. మూడు రోజులు నుంచి అనారోగ్యం అశోక్ బాధ పడుతున్నాడు.
నిన్న రాత్రి పాఠశాల సిబ్బంది పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి ఉపాధ్యాయులు తరలించారు. ఆరోగ్యం క్షిణించి ఉదయం మృతి చెందాడు. టీచర్స్ నిర్లక్ష్యం కారణంగానే బాబు చనిపోయాడు అని కుటుంబ సభ్యులు అంటున్నారు.