అనుమానాస్పద స్థితిలో యువకుడి సూసైడ్

-

అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం..మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట్ మండల మజీద్పూర్ గ్రామంలో బిలాష్ కుమార్ బోయి హెచ్బీఎల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు ఆదివారం తను నివసిస్తున్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో టవల్ తో ఫ్యాన్ దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


Tragedy in Krishna district Constable commits died by inciting a fan

సమాచరాం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు షామీర్పేట పోలీసులు తెలిపారు. కాగా, యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version