జైల్లో సీఎం కేజ్రీవాల్‌ ఎంజాయ్ చేస్తున్నాడు – సుకేష్ చంద్రశేఖర్

-

మండోలి జైలు నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు లేఖ రాశారు సుకేష్ చంద్రశేఖర్. గత కొన్ని రోజుల నుండి మీ డ్రామా మరియు ఆస్కార్ విన్నింగ్ ప్రదర్శనలను చూస్తున్నాను…. మీ అవినీతి సహచరులు, జైలు అధికారులు, భాబీ జీ కూడా నటించడం మొదలు పెట్టారని సెటైర్లు పేల్చారు. నేను ప్లే స్కూల్‌లో ఉన్నప్పుడు నేర్చుకున్న రైమ్స్ గుర్తొస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Sukesh Chandrasekhar has once again written a letter to CM Kejriwal

కేజ్రీవాల్ కేజ్రీవాల్ యెస్ పాప.. షుగర్ తింటున్నావా లేదు పాపా….అబద్ధాలు చెప్పడం లేదు నాన్న…. ప్రజలను మోసం చేస్తున్నావు కాదు పప్పా డైట్ చార్ట్ బహిర్గతం,హా, హా, హా అంటూ లేఖలో పేర్కొన్నారు సుకేష్ చంద్రశేఖర్. కేజ్రీవాల్ అందరితో కలిసి తీహార్ క్లబ్‌లో ఉండడాన్ని పూర్తిగా ఆనందిస్తున్నారు… ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు డ్రామా ఆడుతున్నారని ఆగ్రహించారు సుకేష్ చంద్రశేఖర్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version