సుప్రీం కోర్టు: సంచలన తీర్పు.. లైంగిక దాడి కేసులో ఒక వ్యక్తికీ 30 ఏళ్ళు జైలు శిక్ష..!

-

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఇక వివరాల్లోకి వెళితే ఏడేళ్ల బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి సుప్రీంకోర్టు ఏకంగా మూడు 30 ఏళ్లు జైలు శిక్షణ విధించింది. నిందితుడు చర్య అనాగరికమని చెప్పింది. మధ్యప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి 2018 లో బాలికను కిడ్నాప్ చేసి ఒక ఆలయానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు దీంతో ఆ బాలిక అమ్మమ్మ ఫిర్యాదు చేశారు పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేశారు ఈ కేసులో దోషిగా తేలడంతో నిందితుడికి ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది.

దీనిని మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాలుగా చేయగా జీవిత ఖైదీగా మార్చింది న్యాయస్థానం ఈ క్రమంలో నిందితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తులు విచారణ చేపట్టారు పిటిషనర్ ప్రస్తుత వయసు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని తీసుకొని హైకోర్టు 30 ఏళ్ళు జైలు శిక్షగా మార్చింది. లక్ష రూపాయల జరిమానా విధించింది

Read more RELATED
Recommended to you

Latest news