RGVతో సురేఖా వాణి ఎంజాయ్..ఫోటో వైరల్

-

ప్రముఖ నటి సురేఖ వాణి గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె నటిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంత పాపులారిటీ అయితే దక్కించుకుందో.. అంతకంటే ఎక్కువ సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరియర్ను మొదలుపెట్టిన సురేఖ వాణి తల్లి, అక్క , వదిన అంటూ పలు పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది.

అయితే ఇప్పుడు అవకాశాలు లేక సోషల్ మీడియాకే పరిమితం అయింది. లేటు వయసులో కూడా ఘాటు అందాలు ప్రదర్శిస్తూ.. కూతురితో సమానంగా క్లీవేజ్ షో చేస్తూ యువతలో కోరికలు కలిగిస్తోంది అని చెప్పవచ్చు. అయితే… తాజాగా వివాదస్పద దర్శకుడు రాం గోపాల్‌ వర్మతో దిగిన ఫోటోను షేర్‌ చేసింది సురేఖ వాణీ. ఈ ఫోటో వైరల్‌ కావడంతో.. నెగిటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. దీంతో.. ఆ ఫోటోను డిలీట్‌ చేసింది సురేఖ వాణీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version