విశాఖ: అరకులోయలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు సహా తల్లి అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. పిల్లలకు పురుగుమందు తాగించి తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు అరకులోయ మండలం సిమిలిగూడకు చెందిన సురేఖ, కూతురు సుశాన, ఇద్దరు కుమారులు షర్విన్, సిరిల్‌గా గుర్తించారు. సురేఖ, శెట్టి సంజీవ్ దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
అనుమానస్పద స్థితిలో ముగ్గురు చిన్నారులు, తల్లి మృతి
-