ఇటీవల హైదరాబాద్ పరిధిలో జరిగిన స్వాతి మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళ్లు, చేతులు అలాగే తల లేకుండానే స్వాతి అంతక్రియలు చేసారు. నరికిన శరీర భాగాలను దూరప్రాంతాలకు పడేయడంతో అవి దొరకడం లేదు. గాలింపు చేసినప్పటికీ కూడా ఆ భాగాల ఆచూకీ లభ్యం కాలేదు.

దీంతో తల, కాళ్లు చేతులు లేకుండానే స్వాతి అంతక్రియలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు, ఇందులో భాగంగానే పోలీసు బందోబస్తు మధ్య కామారెడ్డి గూడ కు స్వాతి మృతదేహం చేరుకుంది. అనంతరం తల, కాళ్లు చేతులు లేకుండానే స్వాతి అంతక్రియలు పూర్తి చేశారు. ఇక భర్త చేతి లో అత్యంత క్రూరంగా స్వాతి హత్య చేయబడింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య… అంతక్రియలు జరుగుతున్నాయి. కాదా రెండు రోజుల కిందట తన భార్యను అత్యంత కిరాతకంగా మహేందర్ హత్య చేశాడు. ప్రే మించి పెళ్లి చేసుకున్న స్వాతి పై అనుమానం పెంచుకొని ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది.