కేన్స్ ‘క్వీన్’ తమన్నా భాటియా..థైస్ చూపుతూ హొయలు

-

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో స్టార్ డమ్ పొందిన ఈ సుందరి.. తర్వాత ఇతర భాషల్లోకి వెళ్లింది. ప్రస్తుతం అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది.
హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఏ రోల్ అయిన ఇట్టే ఒదిగిపోయే ఈ భామ డాన్స్ లోనూ తనకు సాటి ఎవరు లేరు ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకుంది.

దాదాపుగా టాలీవుడ్ లో టాప్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి తనదైన ముద్ర వేసుకుంది తమన్నా. ఐటెం సాంగ్స్ లోనూ కుర్రకారును కవ్విస్తుందిఈ అమ్మడు. ఇకపోతే ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే తమన్నా తనకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం ఎప్పడికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో నలుపు రంగు డ్రెస్ లో థైస్ కనిపించేలా ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు ఫ్రాన్స్ దేశంలోనే కేన్స్ వేదికగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో దిగినవి. కాగా, ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘మిల్కీ బ్యూటీ వెరీ హాటీ, రెడ్ కార్పెట్ లో మెరుస్తున్నారు’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ నటించిన F3ఈ నెల 27న విడుదలైంది. పాజిటివ్ టాక్ తో సినిమా దూసుకుపోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version