తమిళిసై: తెలంగాణ భాష క్లాసిక్ బాష..!

-

రవీంద్రభారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదహారవ స్నాతకోత్సవం లో వివిధ కోర్సుల్లో పి హెచ్ డి పట్టాలు గవర్నర్ తమిళ సై, వీసీ కిషన్ రావు, రిజిస్ట్రార్ బట్టు రమేష్ అందించారు. తమిళ సై మాట్లాడుతూ.. స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగ సమాజానికి కొత్తదనాన్నీ అందించడం మన బాధ్యత అన్నారు. మాతృభాష మన జీవితం తో ముడిపడి ఉంటుంది. తెలంగాణ భాష క్లాసిక్ బాషా అని అన్నారు. మాట్లాడుతున్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది అని అన్నారు.

ప్రపంచంలో అనేక దేశాల్లో అనేకమంది తెలుగువాళ్లు ఉన్నారుఈ తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలి అని ఆమె అన్నారు. సామాన్యులకు అందేలా చిన్న చిన్న పుస్తకాలు ముద్రించాలి. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్టు ఎన్ ఈ పి విద్యాలయాలు ప్రారంభించాలి అని అన్నారు. తెలుగులో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది అని ఆమె అన్నారు. నా మాతృభాషా తమిళ్…నేను మా సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news