తేజస్వి మదివాడ.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వి ఆ తర్వాత కేరింత , మనం వంటి చిత్రాలలో నటించి పద్ధతికి మారుపేరుగా ప్రేక్షకులను మెప్పించింది. తన అల్లరితో.. ఆకట్టుకునే అందంతో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ సినిమాలో బోల్డ్ గా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బికినీ దుస్తులు ధరించి మరీ చెమటలు పట్టించిన తేజస్వి ఈ మధ్యకాలంలో వచ్చిన కమిట్మెంట్ సినిమాలో శృతిమించి నటించేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఈమెకు మంచి మార్కులు పడ్డాయి . ఏకంగా రొమాన్స్ బెడ్ సీన్స్ చేయడంలో ఏమాత్రం వెనుకాడ లేదు.
ఇక గత కొద్ది రోజుల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తేజస్వి సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్లతో రెచ్చిపోతోంది. వరుసగా హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపుతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తేజస్వి ఇన్ స్టాగ్రామ్ లో హాట్ డాన్స్ వీడియో వదిలింది. అసలే చిన్న దుస్తులు ధరించిన తేజస్వి ఫ్లోర్ అదిరిపోయేలా హాట్ డాన్స్ తో అదరగొట్టింది. తన థండర్ థైస్ ఎక్స్పోజ్ చేస్తూ లో మ్యూజిక్ నెంబర్ కు తేజస్వి డాన్స్ చేసింది. అంతేకాదు చేతిలో రెండు కోడిగుడ్లు పెట్టి హాట్ షో చేసిన ఈమె క్రేజీ డాన్స్ మూమెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. బాడీని విల్లులా వంచుతూ తేజస్వి రెచ్చిపోయి డాన్స్ చేస్తున్న విధానం సూపరో సూపర్.
ఒంటిపై బట్టలు కూడా ఉంచుకోవడం ఇష్టం లేదు అన్నట్లుగా కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ఇక ఈ వీడియోకి తేజస్వి ఆసక్తికర కామెంట్ కూడా పెట్టింది. “సెక్స్యువ్యాలిటి గురించి మాట్లాడుకోవడం ఇకమీదట సీక్రెట్ కాదు.. డర్టీ కూడా కాదు” అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, ఈ కామెంట్ బాగా వైరల్ గా మారుతున్నాయి.