తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేరు మార్చిన ప్రభుత్వం

-

టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ శాఖల పేర్లు మారుతున్నాయి. తాజాగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న హయ్యర్ ఎడ్యుకేషన్ ను..తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గా ప్రభుత్వం పేరుగా మారుస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో వాహనాదారులు ఇకనుంచి టీజీగా రిజిష్ట్రేషన్ చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం జీవో జారి చేసింది.ఇప్పటికే TSPSC నిTGPSC గా పేరు మార్చిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మారింది. ఇక, టీఎస్ఆర్టీసీని.. టీజీఎస్ఆర్టీసీగా మర్చారు.

Read more RELATED
Recommended to you

Latest news