తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు..!

-

తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు చేసింది. గోల్కొండ లోని ఎస్ ఎం పాలి క్లినిక్ పై రైడ్ చేసారు. పేషంట్లను తప్పుదోవ పట్టించేల ప్రకటనలు చేస్తున్నారు కూడా. పైగా అనుమతులు లేకుండా ప్రకటనలు చేస్తున్నారు.

- Advertisement -
medicines
medicines

డైయాబెటీస్, బ్లడ్ ప్రెజర్ ట్రీట్మెంట్ అని ప్రకటనలు చేస్తున్నారు. రైడ్ చేసి క్లినిక్ సీజ్ చేసారు డీసీఎ. లక్ష రూపాయలు ఖరీదు చేసే సహేత్ కేర్ పౌడర్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ కిందా సీజ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...