కాళేశ్వరం దేవుడి పేరు మీద భారీ అవినీతి చేశారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియా తో మాట్లాడారు. ఒకటే బ్యారేజ్ కదా కుంగింది అని మాజీ సాగు నీటి మంత్రి హరీష్ రావు తప్పును ఒప్పుకుంటున్నారని అన్నారు.

- Advertisement -
Former Telangana CM KCR to Assembly today

అలానే ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం దేవుడి పేరు మీద భారీ అవినీతి చేశారని అన్నారు. సభకు ప్రతిపక్ష నాయకుడు రావడం లేదని అన్నారు. కేసీఆర్ లీడర్ గా రీ లాంచ్ చేసుకోవడానికే కేసీఆర్ నల్లగొండ సభ పెట్టారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...