BREAKING: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సంచలన నిర్నయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖను రాశారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై. ఆమె వచ్చేపార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
చెన్నై సెంట్రల్ నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై. అందుకే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి గవర్నర్ గా కూడా రాజీనామా చేశారు తమిళి సై.