తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..

-

తిండి తిప్పలు మానీ, రాత్రనకా పగలనకా చదివి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్‌ విద్యార్థుల ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. intermediate first year results 2019      intermediate Secon year results 2019
నమస్తే తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version