హైదరాబాద్ నుంచి 3 కొత్త విమాన స‌ర్వీసులు..టైమింగ్స్‌, పూర్తి వివరాలు ఇవే !

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్. హైదరాబాద్ నుంచి 3 కొత్త విమాన స‌ర్వీసులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి మూడు కొత్త విమాన స‌ర్వీసులు ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌ల‌తో స‌హా 7 రూట్లలో విమానాలను ఇండిగో ఎయిర్‌లైన్స్‌ న‌డ‌ప‌నుంది.

3 new flight services are going to start from Hyderabad

నేటి నుంచి హైదరాబాద్ – కాన్పూర్, హైదరాబాద్ – అయోధ్య మధ్య వారానికి 4 సర్వీసులు కొనసాగనున్నాయి. అటు రేపటి నుంచి హైదరాబాద్ – ప్రయాగరాజ్, హైదరాబాద్ – ఆగ్రా మధ్య వారానికి 3 సర్వీసులు ఉంటాయి. అయితే.. హైదరాబాద్ నుంచి 3 కొత్త విమాన స‌ర్వీసులు ప్రారంభం కానున్న తరుణంలో హ‌ర్షం వ్య‌క్తం చేశారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version