6 గ్యారంటీల కోసం రంగంలోకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ గ్రామస్థులు

-

6 గ్యారంటీల కోసం రంగంలోకి దిగారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ గ్రామస్థులు. 6 గ్యారంటీల కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ ముఖరా కె గ్రామస్థులు…పోరాటానికి సిద్ధం అయ్యారు. 6 గ్యారంటీలు వెంటనే అమలు చెయ్యాలని కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ, సీయం రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపారు ముఖరా కె గ్రామస్తులు.

 

6 National Award Winning Villagers in the Field for Guarantees

100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారని గుర్తు చేస్తూ… కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ, సీయం రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపారు ముఖరా కె గ్రామస్తులు.. ప్రభుత్వం అధికారంలో వచ్చి 300 రోజులు ఐతున్న ఇంకా అమలు అవుతాలేవు అని, మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఢిల్లీ లో జనపథ్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపారు ముఖరా కె మహిళలు మరియు గ్రామస్తులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version