Siddipet: మైనర్ బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల ఆంటీ..లొంగదీసుకుని మరీ !

-

Siddipet: సిద్దిపేటలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల వివాహిత…జల్సాలు చేసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణం హనుమాన్ నగర్‌లో ఇంట్లో అద్దెకు ఉంటూ ఇంటి యజమాని 16 ఏండ్ల కొడుకుని లొంగదీసుకుంది ఇద్దరు పిల్లల తల్లి. ఇక ఈ తరుణంలోనే….. ఇంట్లోని డబ్బులు, నగదు తీసుకురమ్మని బాలుడికి మాయ మాటలు చెప్పి.. బాలుడిని చెన్నైకి తీసుకెళ్లింది ఆ మహిళ.

A 27-year-old aunt who watched over the boy

ఆ మహిళ చెప్పినట్లుగానే….. డబ్బులు, నగదు తీసుకెళ్లాడు ఆ బాలుడు. ఇక ఈ విషయం తర్వాత బయటపడింది. ఈ తరుణంలోనే.. బాలుడి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బాలుడిని ఇంటి దగ్గర వదిలేసి బాలుడు తెచ్చిన నగలను చెన్నైలో అమ్మేసి జల్సా చేసింది వివాహిత. ఇక ఈ సంఘటనపై పొక్సో కేసులో మహిళని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news