పటాన్‌చెరులో దారుణం..కొడుకుకు ఉరేసి చంపిన తల్లి..అక్రమ సంబంధమే అంటూ!

-

పటాన్‌చెరులో దారుణం చోటు చేసుకుంది. కొడుకుకు ఉరేసి చంపింది తల్లి. ఈ సంఘటన పటాన్‌చెరులో తాజాగా జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొడుకుని ఉరి వేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించింది ఆ తల్లి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది.

A mother who hanged her son

ప్రియుడ్ని నమ్మించేందుకు బాలుడు విష్ణును హత్య చేసింది తల్లి. బాలుడ్ని ఉరివేసి చంపి సూసైడ్ డ్రామా సృష్టించింది. ముత్తంగి వద్ద బాలుడి డెడ్‌బాడీని పడేశారు తల్లి, ప్రియుడు. గుర్తు తెలియని బాలుడి మృతదేహంపై పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చారు నిజాలు. తల్లికి సహకరించిన ప్రియుడు అనిల్‌ను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు…విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news