మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సు ఢీకొని వ్యక్తి మృతి

-

మియాపూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది.. స్కూలు బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మియాపూర్ పరిధిలోని గోపాల్ నగర్‌లో బ్లడ్ శాంపిల్ తీసుకొని బండిపై వస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజును ఢీకొట్టింది గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ బస్సు. బస్సు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు నాగరాజు.

miyapur, road accident
A Global Edge school bus hit a lab technician, Nagaraju, who was on a cart collecting blood samples in Gopal Nagar, Miyapur.

వేరే వాహనం డాష్ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజును ఢీకొట్టిన గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ బస్సు వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news