సింగరేణి కార్మికులకు బిగ్ షాక్ తగిలింది. సింగరేణి కార్మికులకు భారీగా 50 శాతం కోత విధించనున్నారు. దింతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికులు. డబుల్ ప్రాఫిట్ చూపించినందుకు ఇంత మోసం చేస్తారా అంటూ కన్నెర్ర చేస్తున్నారు సింగరేణి కార్మికులు.
కార్మికుల కష్టంతో అదనంగా రూ. 4,701 కోట్లు డబుల్ ప్రాఫిట్ చూపిస్తే వారికి దక్కింది 50 శాతం కోత అంటూ వాదనలు వస్తున్నాయి. ప్రతీ సంవత్సరం లాభాల్లో వాటా పెంచుతూ గత సంవత్సరం ఇచ్చిన లాభాల వాటాలో సగం కోత పెట్టారంటు లబోదిబోమంటున్నారు. గత సంవత్సరం ఇచ్చిన దాంట్లో లాభాల్లో దాదాపు 50 శాతం కోత విధించడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.