హైదరాబాద్‌ లో భారీ పేలుడు..చెత్త క్లీన్ చేస్తుండగా!

-

A huge explosion in Hyderabad: హైదరాబాద్‌ లో భారీ పేలుడు చోటు చేసుకుంది. చెత్త క్లీన్ చేస్తుండగా హైదరాబాద్‌ లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హయత్ నగర్ లో భారీ పేలుడు సంభవించింది.

A huge explosion in Hyderabad

ఈ సంఘటనలో ఒకరికి గాయాలు అయ్యాయి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్టోర్ రూమ్ వెనకాల చెత్త క్లీన్ చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. చెత్తను తగలబెడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో మున్సిపల్‌ ఉద్యోగికి స్వ ల్ప గాయాలు అయ్యాయి. ఇక అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news