నిజామాబాద్లో దారుణం చోటు చేసుకుంది..సొంత చెల్లిపైనే లైంగిక దాడి చేశాడు ఓ కామాంధుడు. నిజామాబాద్లో తోబుట్టువుపైనే లైంగికదాడి చేసి, ఆమెను గర్భవతిని చేశాడు ఓ కామాంధుడు. ఈ సంఘటన నిజామాబాద్లో శుక్ర వారం రాత్రి తెరపైకి వచ్చింది. యువతిని బెదిరించి పలుమార్లు ఆమెపై అఘాయిత్యం చేశాడట.
విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తండ్రి. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిజామాబాద్ పోలీసులు. ప్రస్తుతం సొంత చెల్లిపైనే లైంగిక దాడి చేసిన కామాంధుడు…పరారీలో ఉన్నాడని సమాచారం. అతని కోసం పోలీసులు.. గాలిస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.