nizamabad

గోదావరికి పోటెత్తిన వరద.. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత!

గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తింది. ఈ మేరకు మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పోటెత్తింది. నది పరివాహక ప్రాంతంలోని రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని...

నిజామాబాద్‌లో దారుణ ఘటన.. మైనర్ బాలికపై అత్యాచారం..!!

నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 31వ తేదీన నిజామాబాద్ పట్టణంలో...

Malavath Purna: 7 ఖండాల్లోని 7 పర్వతాలను అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ

తెలంగాణ ముద్దు బిడ్డ మలావత్ పూర్ణ మరో అరుదైన ఘనత సాధించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మలావత్ పూర్ణ ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 పర్వత శిఖరాలను అధిరోహించింది. దీంతో మరోసారి తన పేరును చరిత్రలో సుస్థిరం చేసుకుంది. తాజాగా అలస్కా (అమెరికా) ప్రాంతంలోని డెనాలీ పర్వతాన్ని అధిరోహించింది. ఈ పర్వతం 6,190 అడుగుల...

నిజామాబాద్ లో దారుణం..దాగుడు మూతల పేరుతో బాలికపై లైంగిక దాడి

మన దేశంలో రోజు రోజు దారుణాలు అంతకంతకు పెరిగి పోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే మరొకరు అండగా నిలవాల్సిన బంధువులే అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనాలను తీసుకువచ్చినా.. ఈ లైంగిక...

కవిత వర్సెస్ అరవింద్: కొత్త ఫైట్.. పైచేయి ఎవరిదో?

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన ఫైట్ జరిగే జిల్లాల్లో నిజామాబాద్ కూడా ఒకటి..2019 ఎన్నికల ముందు వరకు ఈ జిల్లాలో మరీ రసవత్తరమైన ఫైట్ ఏమి జరగలేదు...కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది...ఎప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఫైట్ కాస్త సైలెంట్ గానే జరిగేది...పార్లమెంట్ ఎన్నికల నుంచి మాత్రం ఒక్కసారిగా...

మరో నెల రోజుల్లో పెళ్లి…. అంతలోనే డ్యూటీలో ఉన్న డాక్టర్ అనుమానాస్పద మరణం

నిజామాబాద్ జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. డ్యూటిలో ఉన్న డాక్టర్ రెస్ట్ రూమ్ లో డాక్టర్ శ్వేతా అనుమానాస్పదంగా మరణించారు. రాత్రి వరకు డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ శ్వేత ఒక్కసారిగా బెడ్ పైమ కుప్పకూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. దీంతో డాక్టర్ మరణంపై పోలీసులు విచారణ చేపట్టారు. శ్వేతా రెడ్డిది స్వస్థలం కరీంనగర్ జిల్లా....

కాంగ్రెస్ పార్టీ అంటే కరెప్షన్ ఫ్రీ కాదు… కరెప్షన్ ట్రీ : ధర్మపురి అరవింద్

కాంగ్రెస్ పార్టీ అంటే కరెప్షన్ ఫ్రీ కాదని... కరెప్షన్ ట్రీ అని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ పార్టీ రైతు కమిషన్ వేస్తానని చెబుతోందని... ఇవన్నీ బీజేపీ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్లో ఉందని... మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేఖించిందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని చూస్తే జాలి కలుగుతుందని... మందిని...

తప్పుడు హామీలు ఇచ్చి గెలిచాడు… ఎంపీ అరవింద్ పై కవిత ఫైర్

నిజామాబాద్ ఎంపీగా తప్పుడు హామీలు ఇచ్చి అరవింద్ గెలిచాడని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయింది. ఎన్నికల్లో గెలిచిన మూడేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కవిత విమర్శించారు. గతంలో పసుపు రైతుల కోసం పోరాడింది టీఆర్ఎస్ పార్టీయే అని కవిత అన్నారు. పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం పలుమార్లు ఢిల్లీ నాయకులను కలిశామని అన్నారు....

కూతురుతో పెద్దనాన్న శృంగారం..యువతికి 8 నెలల గర్భం !

దేశంలో లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. అఘాయిత్యాలకు తెగపడుతున్నారు కొందరు దుర్మార్గులు. దేశంలోని ఏదో ఏ మూలన ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. తాజాగా.. నిజామాబాద్‌ జిల్లా లో ఓ యువతి పై సొంత పెద్దనాన్నే దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు ఎఆర్‌ కానిస్టేబుల్‌ చంద్రకాంత్‌ కాగా.....

ఏపీలో ఘోరం… ఎలక్ట్రిక్ బైక్ పేలి భర్త మరణం… భార్యకు తీవ్ర గాయాలు

ఏపీలో ఘోరం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ పేలి ఒకరు మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  ఈతాజాగా ఏపీలో మరో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. శనివారం ఉదయం విజయవాడ గులాబీ తోట ప్రాంతానికి చెందిన ఓ ఫ్యామిలీ బైక్ కు ఛార్జింగ్ పెట్టిన సమయంలో పేలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి...
- Advertisement -

Latest News

ఉక్రెయిన్‌- రష్యా యుద్దాన్ని ఆపింది మోడీనే – బండి సంజయ్‌ వీడియో వైరల్‌

ఉక్రెయిన్‌- రష్యా యుద్దాన్ని ఆపింది ప్రధాని మోడీనేనని బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ తెలంగాణ పర్యటన లో భాగంగా హైదరాబాద్ పెరేడ్...
- Advertisement -

ఇంట్లో ఆంజనేయస్వామి ఫోటోలు ఎలాంటివి ఉండాలో తెలుసా?

హిందువులు వారి ఇళ్ళల్లో దేవుడికి సంబంధించిన చిత్ర పటాలను ఉంచుతారు.అందరి దేవుళ్ళను పూజిస్తారు..తమకు ఇష్టమైన దైవం ఫొటోలను గోడలకు వేలాడదీస్తుంటారు. లేదంటే పూజగదిలో ఉంచుతారు.ఆంజనేయస్వామి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి...

మోడీ…ఇలాంటి 10 సభలు పెట్టినా ప్ర‌జ‌లు న‌మ్మ‌రు – ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్రధాని మోడీ సభపై మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయా రామ్ - గాయ రామ్ ల‌తో తెలంగాణ‌కు ఒరిగేదేమి లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఇలాంటి పది సభలు...

అధికారంలోకి వస్తే..హైదరాబాద్ పేరు మారుస్తామన్న బీజేపీ..కేటీఆర్ ఘాటు రిప్లై

హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి వస్తే..హైదరాబాద్ పేరు మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు జార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్ దాస్. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రఘుబర్...

నేడు ఏపీకి మోడీ.. షెడ్యూల్‌ వివరాలు ఇవే..

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీకి బయలుదేరనున్నారు. అయితే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోడీ నేడు...