కొంపముంచిన Instagram…. మైనర్ బాలికకు ముద్దు పెడుతూ వీడియోలు.. మారనాయుధాలతో గొడవ

-

రెండు వర్గాల మధ్య గొడవ సృష్టించింది ఇంస్టాగ్రామ్. దీంతో రెండు వర్గాలు మారణాయుధాలతో దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక అలాగే బాలుడు ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ… రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.

ఈ సంఘటనలో రెచ్చిపోయిన సుమారు 50 మంది యువకులు అలాగే మహిళలు… దారుణంగా కొట్టుకున్నారు. ఈ సందర్భంగా యువకుల చేతిలో మారణాయుధాలు ఉన్నాయి. ఈ ఘర్షణలో కొంతమందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇరు కుటుంబ సభ్యులు… ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news