మెదక్ లో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ రామాయంపేట (మం) కాట్రియాలలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ లో 3 లక్షల రూపాయల లోన్ తీసుకున్నాడు మిషన్ భగీరథ కార్మికుడు గంగాధర్(28).
మిషన్ భగీరథ కార్మికుడు గంగాధర్ EMI లు సక్రమంగా కట్టకపోవడంతో వేధించారట లోన్ యాప్ ఏజెంట్లు. ఇక చేసేది ఏమీ లేక…. భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు మిషన్ భగీరథ కార్మికుడు గంగాధర్. ఆత్మహత్య చేసుకున్న మిషన్ భగీరథ కార్మికుడు గంగాధర్ కు కుటుంబం ఉంది. మిషన్ భగీరథ కార్మికుడు గంగాధర్ కు భార్య, ఐదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు.