ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు బెయిల్ మంజూరు అయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న. తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 10 నెలల నుంచి జైలులో ఉన్నారు తిరుపతన్న.

అయితే.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సాక్షులను ప్రభావితం చేయొద్దని, విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది.