BREAKING : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు..IT శాఖ మంత్రి ఎవరంటే ?

-

BREAKING : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శాఖల వివరాల ప్రకారం.. ఐటీ మంత్రి గా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పనిచేయనున్నారు.

Allotment of Departments to Telangana Ministers

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు

భట్టి విక్రమార్క – ఆర్ధిక శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ
దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – ఆర్ అండ్ బీ
శ్రీధర్ బాబు – ఐటీ, ఇండస్ట్రీ, శాసనసభా వ్యవహారాలు
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – ఐ అండ్ పీఆర్
పొన్నం ప్రభాకర్ – రవాణా శాఖ
కొండా సురేఖ – అటవీ శాఖ
సీతక్క – పంచాయితీ రాజ్
తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ శాఖ
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్ శాఖ

Read more RELATED
Recommended to you

Exit mobile version