BREAKING : మంత్రి డి.శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ కేటాయింపు

-

BREAKING : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శాఖల వివరాల ప్రకారం.. ఐటీ మంత్రి గా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పనిచేయనున్నారు.

Allotment of IT department to Minister D. Sridhar Babu

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

  • భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటిపారుదల, పౌరసరఫరాలు
  • దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ
  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి – ఆర్ అండ్ బి
  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం
  • పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమం
  • కొండా సురేఖ – అ టవీ, పర్యావరణ, దేవాదాయ
  • సీతక్క – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమం
  • తుమ్మల – వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్
  • శ్రీధర్ బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు
  • జూపల్లి.. ఎక్సైజ్ పర్యాటకశాఖ

Read more RELATED
Recommended to you

Exit mobile version